ఒక్క కారు కూడా అమ్మని మారుతీ సుజుకీ..
హైదరాబాద్: మారుతీ సుజుకీ కంపెనీ చరిత్రలో ఇదే మొదటసారి. ఆ కంపెనీ ఏప్రిల్ నెలలో ఒక్క కారును కూడా అమ్మలేదు. దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల ఆ కంపెనీ కార్లు అమ్ముడుపోలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మారుతీ సుజుకీ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను మూసివేసింది. ఫ్యాక్టరీలు, షోరూమ్లు మూసివేయడంతో పాటు…